An OTT giant offers Massive for Akhanda Digital Release
#Akhanda
#AkhandaMovie
#BoyapatiSrinu
#Ottplatforms

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న అఖండ మూవీ రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకొంటున్నది. టైటిల్ మోషన్ లుక్‌తోపాటు రిలీజ్ చేసిన టీజర్ దక్షిణాదిలో అత్యథిక వ్యూస్ సాధించిన టీజర్‌గా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమాపై వస్తున్న రూమర్లు అభిమానుల్లో ఆందోళనలకు గురిచేస్తున్నది. ఆ వివారాల్లోకి వెళితే